Movie News

గతంలో పవర్ స్టార్ పవన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కన్నడ పవర్ స్టార్ పునీత్..!

కన్నడ నాట పవర్ స్టార్ గా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు పునీత్ రాజ్ కుమార్ అర్ధాంతరంగా మృతిచెందడంతో కన్నడ సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.ఈయన మృతికి సంతాపం తెలుపుతూ కర్ణాటక ప్రభుత్వం రెండు రోజులపాటు థియేటర్లను మూసివేయాలని ఆదేశాలను జారీ చేసింది. బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి “అప్పు” అనే సినిమా ద్వారా పునీత్ హీరోగా పరిచయం అయ్యారు.

ఇలా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పునీత్ యాక్షన్ చిత్రాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుని పవర్ స్టార్ అనే బిరుదును దక్కించుకున్నారు. నిజానికి తను కన్నడ సినీ నటుడు అయినప్పటికీ ఇతనికి తెలుగు నటీనటులతో ఎంతో అనుబంధం ఉంది.

పునీత్ నటించిన చక్రవ్యూహ అనే సినిమా కోసం ఏకంగా తెలుగు హీరో తారక్ గెలయ అనే పాట పాడటంతో వీరి ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందితో అనుబంధం ఏర్పరుచుకున్న పునీత్ మరణవార్త తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఒకానొక సందర్భంలో పునీత్ తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ పవర్ స్టార్ అనే బిరుదు తనకన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో బాగా సూటవుతుందని ఈ సందర్భంగా ఒకానొక సమయంలో తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పునీత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago