Categories: FeaturedMovie News

Puri Jagannadh: సగం జీవితం వాళ్ళ వల్లే నాశనమవుతుంది.. పూరి కామెంట్స్ వైరల్!

Puri Jagannadh: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం అవసరం లేదు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే పూరి జగన్నాథ్ కు ఇలాంటి ఎత్తు పల్లాలు సర్వసాధారణం ఆయన ఇలాంటి డిజాస్టర్స్ ఎదుర్కొన్న తిరిగి బౌన్స్ అవుతూ తిరిగి ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్నారు.

లైగర్ డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉన్న పూరి జగన్నాథ తాజాగా తన పూరి మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో ఫిలాసఫీలు చెబుతూ ఉంటారు ఈ క్రమంలోని తాజాగా తడ్కా గురించి తన పూరి మ్యూజింగ్స్ ద్వారా ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తడ్కా అంటే తాలింపు.మనం ఒక విషయం గురించి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దగ్గరకు పంపిస్తే ఆ వ్యక్తి తిరిగి మన దగ్గరకు వచ్చేలోపు మొత్తం తాలింపు అవుతుందని తెలిపారు.

అవతల వ్యక్తి దగ్గరికి పంపించిన వ్యక్తి మన దగ్గరకు వచ్చి వాడికి ఎక్కువైపోయింది. ఇది మంచి రోజులు కావాన్న, నువ్వు వాడికి ఎంత చేసావు అవన్నీ మర్చిపోయావు. నాలుగు డబ్బులు వచ్చేసరికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పురా అని అడిగినప్పుడు అసలు విషయం చెప్పడు. ఇలా లేనిపోనివన్నీ చెప్పి నీలో ఒక విలన్ ని చూసిన తర్వాత డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళమన్నాడు అని తీరా వాడు చెప్పింది చెబుతాడు.

Puri Jagannadh: తడ్కాలని తగ్గిద్దాము…

మిమ్మల్ని ఒక పని మీద ఎవరి దగ్గరికి అయినా పంపిస్తే ముందు వాళ్ళు ఏం చెప్పారు అది చెప్పి తరువాత వాళ్ళు అడిగితే ఇవన్నీ చెప్పండి. ఇలా చెప్పాల్సింది కాకుండా వేరేవి చెప్పి తడ్కా వేయొద్దు. ఇలా తాలింపు వేయడం వల్లే సగం జీవితాలు నాశనమైపోతున్నాయని, దయచేసి ఇలాంటి తడ్కాలని తగ్గిద్దాము అంటూ పూరి జగన్నాథ్ సందర్భంగా పూరి మ్యూజింగ్స్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago