Puri jagannadh Daughter: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ డిజాస్టర్ టాక్ ఎదుర్కొంది.ఇకపోతే ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర తన తండ్రిని ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం పవిత్ర చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా పవిత్ర స్పందిస్తూ… మై ఫరెవర్ నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత నర్వస్ గా ఫీల్ అవ్వలేదు. నేడు మీ బిగ్ డే మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. నీ కెరియర్ లో ఇది చాలా పెద్ద సినిమా..ఒక విషయం గుర్తు పెట్టుకోండి నాన్న మేము మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాము.
మిమ్మల్ని చూసి కొత్త అవకాశాలను అందుకొని రిస్క్ చేసే విషయంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాము నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాము.ఈ సినిమా కోసం నువ్వు నీ టీం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఆల్ ద బెస్ట్ రేపు నేను ఫిజికల్ గా నీ పక్కన లేకపోయినా నా ఆనందం నా విజిల్స్ నిన్ను చేరుకుంటాయి. మూవీ మొత్తం నేను చీర్ చేస్తాను. నిన్ను హోల్డ్ చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నాను పింకీ. వుయ్ లవ్ యు సో మచ్ అంటూ ఈ సందర్భంగా పూరి కుమార్తె పవిత్ర చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…