పవిత్ర పూరీ.. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు. ఇదివరకే తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్, త్రిష నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో బాలనటిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. బుజ్జిగాడు సినిమాలో త్రిషగా చిన్ననాటి క్యారెక్టర్ లో నటించి అందరినీ అలరించింది.
అయితే ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమాల్లోను కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పవిత్ర ఎప్పటికప్పడు తన ఫోటోలు మరియు ఇతర విషయాలతో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది.
పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)
పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)
పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)
పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)
పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)
జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…
ఆహార పదార్థాల్లో కనిపించే కొన్ని సహజ పదార్థాలు ఒకేలా కనిపించినా, వాటి గుణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అలాంటి…
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…
ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…