పూరీ జగన్నాథ్ కూతురు ఎంత అందంగా ఉందో చూసారా ?

0
763

పవిత్ర పూరీ.. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు. ఇదివరకే తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్, త్రిష నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో బాలనటిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. బుజ్జిగాడు సినిమాలో త్రిషగా చిన్ననాటి క్యారెక్టర్ లో నటించి అందరినీ అలరించింది.

అయితే ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమాల్లోను కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పవిత్ర ఎప్పటికప్పడు తన ఫోటోలు మరియు ఇతర విషయాలతో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది.

పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)

పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)

పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)

పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)

పవిత్ర పూరీ లేటెస్ట్ ఫొటోస్.. (Instagram)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here