Movie News

RGV: ఆల్ ఇండస్ట్రీ హిట్ కొట్టావు…. మెగా మెగా మెగా అంటూ వర్మ సంచలన పోస్ట్!

RGV: ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయనపై కేసు నమోదు కావడంతో ఈయన పరారీలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన ఏమాత్రం భయపడకుండా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు కూటమి నేతలకు అలాగే పోలీసులకు కౌంటర్లు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఇకపోతే రాంగోపాల్ వర్మ గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ మెగా కుటుంబానికి కూడా కౌంటర్ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కావడంతో ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా ఈ పోస్ట్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

పుష్ప 2 ది రూల్ సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా స్టార్ అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మెగాస్టార్ కంటే కూడా ఈయనే సూపర్ అన్నట్టు ఈయన పోస్ట్ చేయడంతో మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

RGV: ప్లానెట్ స్టార్..

పుష్ప 2 విడుద‌ల‌కు ముందుకూడా మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని వర్మ కితాబునిచ్చాడు. ఏది ఏమైనా ఈయన కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ కూటమి నేతలను అలాగే మెగా హీరోలను ఇలా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి.

https://x.com/RGVzoomin/status/1864506709739503938?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1864506709739503938%7Ctwgr%5Ef8e0b41ff530452562d06211c8396bfe3769fc63%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Frgv-post-on-pushpa-2-the-rule-1814032

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago