రాశీ ఖన్నా ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… తన అందం మరియు టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘జిల్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైంది.
జిల్లు మనే అందాలతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా గోవాలో వాన్ పీస్ బికినీతో ఫోటోలకు పోజులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపధ్యంలో తన గోవా ట్రిప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వైరల్ అవుతున్న రాశి ఖన్నా హాట్ హాట్ బికినీ ఫొటోస్ @Twitter
వైరల్ అవుతున్న రాశి ఖన్నా హాట్ హాట్ బికినీ ఫొటోస్ @Twitter
వైరల్ అవుతున్న రాశి ఖన్నా హాట్ హాట్ బికినీ ఫొటోస్ @Twitter
వైరల్ అవుతున్న రాశి ఖన్నా హాట్ హాట్ బికినీ ఫొటోస్ @Twitter
బ్రాయూటిఫుల్ రాశీ ఖన్నా @Twitter
బ్రాయూటిఫుల్ రాశీ ఖన్నా @Twitter
బ్రాయూటిఫుల్ రాశీ ఖన్నా @Twitter
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు కాలం మారినా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంటాయి. అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో…
సినీ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తే, ఒక్క అపజయం కెరీర్‌ను పూర్తిగా దెబ్బతీయగలదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ…
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో “షార్ప్ జా లైన్” కోసం చూయింగ్ గమ్ నమలడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది.…
భారతదేశంలో ఆంజనేయస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని క్షేత్రాలు తమ ప్రత్యేకతలతో భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన దేవాలయాల్లో…
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ట్రైలర్‌కు వచ్చిన…
అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపే విధంగా ఓ కీలక కుట్ర వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.…