గోవాలో రచ్చ చేస్తున్న రాశి ఖన్నా ! ఫస్ట్ టైం బికినీ.. వైరల్ అవుతున్న పిక్స్ !!

0
1066

రాశీ ఖన్నా ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… తన అందం మరియు టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘జిల్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైంది.

జిల్లు మనే అందాలతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా గోవాలో వాన్ పీస్ బికినీతో ఫోటోలకు పోజులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపధ్యంలో తన గోవా ట్రిప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైరల్ అవుతున్న రాశి ఖన్నా హాట్ హాట్ బికినీ ఫొటోస్ @Twitter

వైరల్ అవుతున్న రాశి ఖన్నా హాట్ హాట్ బికినీ ఫొటోస్ @Twitter

వైరల్ అవుతున్న రాశి ఖన్నా హాట్ హాట్ బికినీ ఫొటోస్ @Twitter

వైరల్ అవుతున్న రాశి ఖన్నా హాట్ హాట్ బికినీ ఫొటోస్ @Twitter

బ్రాయూటిఫుల్ రాశీ ఖన్నా @Twitter

బ్రాయూటిఫుల్ రాశీ ఖన్నా @Twitter

బ్రాయూటిఫుల్ రాశీ ఖన్నా @Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here