Rajashekar -Sreeleela: ఇండస్ట్రీలో హీరోగా నటుడు రాజశేఖర్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చారు.ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడిపిన రాజశేఖర్ కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇకపోతే ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ హీరోయిన్ శ్రీలీలకు మధ్య చిన్న రిలేషన్ ఉంది.ఇలా యంగ్ హీరోయిన్ శ్రీ లీలకు రాజశేఖర్ తో ఉన్న రిలేషన్ ఏంటి అనే విషయానికి వస్తే రాజశేఖర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ప్రముఖ డాక్టర్ గా కూడా మనకు పరిచయమే. ఈయన వైద్య విద్యను చదివిన అనంతరం ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఇక నటి శ్రీ లీల కూడా ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నటీనటులుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వృత్తిపరంగా వైద్యులు కావడమే వీరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అని చెప్పాలి అయితే ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతున్న వారు ఎంతోమంది డాక్టర్ చదువులు చదివిన వారే అని చెప్పాలి.
ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో డాక్టర్ చదువులు చదివి యాక్టర్లుగా కొనసాగుతున్న వారు ఎవరు అనే విషయానికి వస్తే… నటి సాయి పల్లవి, శివాత్మిక, ప్రణీత, శ్రీ లీల, భరత్ రెడ్డి, అజ్మల్ అమీర్ వంటి నటీనటులందరూ కూడా డాక్టర్లు చదువులను చదివి యాక్టర్లు గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.అయితే భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా నటనకు గుడ్ బాయ్ చెప్పి వైద్య వృత్తిలో స్థిరపడాలని ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…