Rakesh Master : ఒకప్పటి ఢీ కంటెస్టెంట్ అయిన రాకేష్ మాస్టర్ జబర్దస్త్ గురించి ఇంతకు ముందు కాంట్రవర్సీలు మాట్లాడింది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఢీ షోలో పనిచేస్తున్న డాన్స్ మాస్టర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకుని మరణించడంతో మరోసారి మల్లెమాల కార్యక్రమాల గురించి అలాగే ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ గురించి హాట్ కామెంట్స్ చేసారు.
శేఖర్ జఫ్ఫా అంటూ…
శేఖర్ మాస్టర్ ఇపుడు బాగా ఫేమస్ డాన్స్ కొరియోగ్రాఫర్ అయితే ఒకప్పుడు రాకేష్ మాస్టర్ వద్ద శిష్యుడు. అయితే వీరిమధ్య ఈమధ్య కాలంలో కొంత కాంట్రవర్సీ అయితే నడిచింది. దీనిగురించి రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ శేఖర్ ఇల్లు గృహ ప్రవేశం అప్పుడు నా ఫ్యామిలీ మొత్తం వెళితే నేను పిలవలేదు అని అవమానించాడు అంటూ ఎమోషనల్ అయ్యారు. జఫ్ఫా అంటూ టైం వస్తుంది అంటూ ఫైర్ అయ్యారు.
ఇక చైతన్య మాస్టర్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ ఇందులో మల్లెమాల సంస్థ తప్పు లేదు కానీ చైతన్య అలా చేసి ఉండకూడదు. కానీ మల్లెమాల సంస్థ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఆయన కూతురుని వేడుకుంటున్నాను చైతన్య కుటుంబానికి అండగా నిలవండి, ఆర్థిక సహాయం చేయండి అంటూ కోరారు. ఇక జబర్దస్త్ లో జరుగుతున్న కొన్ని విషయాల మీద ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…