Featured

Rakul Preeth Singh: మోసం చేయడం లేదు అంటూ బాయ్ ఫ్రెండ్ తో చాట్… వైరల్ అయిన రకుల్ కామెంట్స్…!

Rakul Preeth Singh: తెలుగు టాప్ హీరోస్ సరసన ఆడి పాడిన ముద్దుగుమ్మ రకుల్ ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గించింది. అవకాశాలు కూడా పెద్దగా రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక ఆ మధ్య డ్రగ్స్ కేసులో పేరు వినిపించడం వంటి చేదు సంఘటనల మధ్య ప్రేమలో కూడా పడింది రకుల్ ప్రీత్ సింగ్. జక్కి భగ్నని తో ప్రేమలో ఉంది. ఇక ఈ విషయాన్నీ ఈ జంట స్వయంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రకుల్ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

మోసం చేయడం లేదు…. హ్యాపీ హార్మోన్ విడుదల కానివ్వండి….

ఎక్కువగా ఫిట్‌నెస్ కి సంబంధించిన వీడియోలను, తన ఫుడ్ డైట్ గురించి వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉండే రకుల్ అపుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇపుడు కుడా తన బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చిన రిప్లై ఇపుడు వైరల్ అవుతోంది. రకుల్ బాగా ఫిట్ నెస్ ఫ్రీక్ బాగా డైట్ లో ఉంటుంది. మితంగా క్యాలోరిస్ తీసుకుంటూ ఫిగర్ మెయిన్టైన్ చేస్తున్న రకుల్ చాకొలెట్ ఐస్ క్రీమ్ తింటున్న ఫోటోను షేర్ చేస్తూ ఇది మోసం కాదు.. ట్రీట్‌.. ఎప్పుడైనా ఒక సారి ఇలాంటి చిన్ని కోరికల్ని తీర్చుకోవటానికి, మోసపోతున్నా అనే భావన మీ మనసుకు కలుగకుండా శిక్షణ ఇవ్వండి. సంతోషాన్ని ఇచ్చే హార్మోన్స్‌ విడుదల కానీయ్యండి అని ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది.

ఇక దీనికి తన బాయ్ ఫ్రెండ్ పోస్ట్ కి రిప్లై ఇస్తూ వావ్..! వాట్ ఏ లవ్లీ పిక్చర్ అంటూ స్పందించాడు. దానికి రకుల్ స్పందిస్తూ థాంక్యూ ఫోటోగ్రాఫర్ అంటూ క్యూట్ రిప్లై ఇచ్చింది. ఎపుడు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే రకుల్ ప్రీత్ ప్రేమలో పడ్డాక కాస్త మారినట్టుంది ఫిట్ నెస్ పక్కన పెట్టి ఇలా బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago