Ram Charan: రామ్ చరణ్ సహాయంపై స్పందించిన ఉక్రేయిన్ సెక్యూరిటీ గార్డ్… అతని గొప్ప మనసుకు ఇదే నిదర్శనం!
Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉండే జంటలలో రామ్ చరణ్ ఉపాసన జంట ఒకటి.వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహం జరిగి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఇలా చిరంజీవి స్నేహితులగా ఉన్నటువంటి వారిలో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. ఈ క్రమంలోనే ఈ హీరోలు ఇద్దరు ఒకరి సినిమాలకు మరొకరు ఎంతో సహాయ సహకారాలు చేసుకున్నారు. ఈ స్నేహ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని భావించారట.
అయితే మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కు వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు వివాహం చేయాలని వీరిద్దరూ భావించారట.ఇదే విషయాన్ని చిరంజీవి రామ్ చరణ్ దగ్గర చెప్పగా రాంచరణ్ ఉపాసనని ప్రేమిస్తున్నాననే విషయాన్ని చెప్పడంతో మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.ఇదే విషయాన్ని వెంకటేష్ కి చెప్పగా పిల్లల సంతోషం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు వారికి ఇష్టం వచ్చిన విధంగానే చేద్దాం అంటూ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.
ఈ విధంగా వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత మెగా కోడలు అయ్యే అవకాశాన్ని కోల్పోయారు లేదంటే వెంకటేష్ కుమార్తె మెగా కోడలుగా అడుగుపెట్టేది.ఇలా రామ్ చరణ్ తాను ప్రేమించిన అమ్మాయి ఉపాసనని పెళ్లి చేసుకోగా ఆశ్రిత సైతం హైదరాబాద్ రేస్ క్లబ్ కోర్స్ ఓనర్ సురేందర్ రెడ్డి మనవడుతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఈమె కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా ఈ రెండు జంటలో ప్రేమ వివాహాలు చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…