Movie News

Ram Charan: రామ్ చరణ్ తో నటిస్తూ పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్స్… రామ్ చరణ్ తో నటిస్తే పెళ్లి అయిపోతుందా?

Ram Charan: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లందరూ కూడా వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇలా వారు ప్రేమించిన వారితో ఏడడుగులు నడిచి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరు పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో కొందరు నెటిజెన్లు గతంలో జరిగిన కొన్ని విషయాలకు లింక్ పెట్టి రామ్ చరణ్ గురించి పలు విషయాలు తెలియజేస్తున్నారు.ఇలా గతంలో రామ్ చరణ్ తో నటిస్తూ పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరు అనే విషయానికి వస్తే గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటి అలియా భట్ నటించారు.

ఈ సినిమా విడుదలైన కొన్ని వారాలకే అలియా భట్ నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. ఇక రంగస్థలం సినిమా చర్చల సమయంలోనే నాగచైతన్య సమంత నిశ్చితార్థం జరిగింది. అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి వివాహం కూడా జరిగింది. ఇకపోతే ఈయన ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతుండగా నటి కాజల్ అగర్వాల్ కూడా వివాహం చేసుకున్నారు.


Ram Charan: రామ్ చరణ్ తో నటిస్తూ పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటి కియారా అద్వానీతో కలిసి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నటి కియారా అద్వాని పెళ్లి కావడంతో చాలామంది రామ్ చరణ్ తో సినిమాలలో నటిస్తే హీరోయిన్లకు తప్పనిసరిగా పెళ్లవుతుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago