Featured

ఆర్ఆర్ఆర్ అప్పటికైనా పూర్తవుతుందా.. రామ్ చరణ్ ఘాటు వ్యాఖ్యలు!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్ ” చిత్ర నిర్మాణం చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మొత్తం లాస్ట్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్‌ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇక్కడ సెట్లో పాల్గొన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య చిన్న సంభాషణ జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అన్న మాటలకు రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు చెర్రీ ఎందుకంత అసహనం వ్యక్తం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చరణ్ ను ఉద్దేశించి డ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం అయిపోయిందా… అని అడగగా అందుకు చెర్రీ తన ముందున్న బల్లపై డ్రమ్ వాయిస్తూ అయిపోయింది అంటాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పక్కనే ఉన్నటువంటి కార్తికేయతో మాట్లాడుతూ.. రియల్ డ్రమ్స్ ఎక్కడ అని అడగగా అందుకు కార్తికేయ ఒక్క నిమిషం సార్ అంటూ సమాధానం చెబుతాడు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ కాస్ట్యూమ్స్ లేవు, ఏమీ లేవు, పొద్దున్నే ఇక్కడ కూర్చోబెట్టారు. దసరాకు రిలీజ్ డేట్ ఉందా లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఉక్రెయిన్‌ లో షూటింగ్ పూర్తవడంతో “ఆర్ఆర్ఆర్ “షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తొందరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి ముందుగా అనుకున్న ప్రకారం దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది మెగా, నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago