Featured

వైరస్ లకు జాన్‌ డేవిడ్‌, సుబ్బారావు.. వంటి పేర్లు ఎందుకు లేవు: ఆర్జీవి

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా, కాంట్రవర్సి డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే ట్వీట్స్ కి ఎలాంటి అర్థంపర్థం ఉండదు. తాను చేసే ఈ విధమైనటువంటి ట్వీట్స్ ద్వారా పెద్ద వివాదం చెలరేగుతోంది. అయినప్పటికీ ఈయన చేసే ప్రవర్తన, అడిగే ప్రశ్నలు మనకు విసుగు తెప్పించిన అందులో ఏదో ఒక లాజిక్ తప్పకుండా ఉంటుంది. ఈ క్రమంలోనే కరోనా వేరియంట్లు పై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

కరోనా వైరస్ వేరియంట్ లకు పేర్లు పెట్టడం సాధారణం. అయితే ఆ పేర్లు మనకు గుర్తుండని విధంగా,ఎవరికీ అర్థం కాకుండా Bi7172, Nk4421, K9472 , AV415 లాంటి పేర్లు ఎందుకు పెడుతున్నారు ?వైరస్‌ వేరియంట్లకు కూడా ప్యారేలాల్‌, చింటూ, జాన్‌ డేవిడ్‌, సుబ్బారావు ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారంటూ శాస్త్రవేత్తలను వర్మ ప్రశ్నించారు.

ఈ విధంగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కి పలువురు స్పందిస్తూ సైంటిఫిక్ సమాధానాలు చెప్పగా మరి కొందరు ఈ అద్భుతమైన తెలివితేటలు ఉండటం వల్లే సినిమాలు తీస్తున్నావంటు వర్మపై సెటైర్లు కురిపించారు. మొత్తానికి వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొద్దిరోజుల నుంచి వర్మ బిగ్ బాస్ బ్యూటీ అరియనాతో జిమ్ లో చేసిన రచ్చ మర్చిపోకముందే మరోసారి ఈ విధంగా కరోనా వేరియంట్ లపై స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago