Movie News

Ramgopal Varma: డేంజరస్ సినిమా చూస్తే అదే ట్రెండ్ ఫాలో అవుతారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ!

Ramgopal Varma: వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినటువంటి వర్మ తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తలో నిలుస్తుంటారు.ఇలా ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన వర్మ ప్రస్తుతం అలాంటి సినిమాలను పక్కకు పెట్టి వివాదాస్పదమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి సినిమాలు కొన్ని విడుదలకు నోచుకోకుండానే ఆగిపోతున్నాయి.

ఇకపోతే తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయినా నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కోర్టులో స్టే విధించడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది.ఇక కోర్టు నుంచి ఈ సినిమా విడుదల అనుమతి రావడంతో మా ఇష్టం అనే పేరుతో ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వర్మ బిజీగా ఉన్నారు.డిసెంబర్ 9వ తేదీ మా ఇష్టం అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి డేంజర్ సినిమా గురించి ఈయన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ మీడియా సమావేశంలో భాగంగా పలువురు మీడియా ప్రతినిధుల నుంచి వర్మకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

Ramgopal Varma: మా ఇష్టం పేరుతో విడుదలవుతున్న వర్మ డేంజరస్ మూవీ…

ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీస్ అప్సర రాణి, నైనా గంగూలీ మెయిన్ రోల్స్ ప్లే చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ పాటలలో ఈ ఇద్దరి మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలను వర్మ చూపించారు. లెస్బియన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మన ఇండియన్ సంస్కృతికి విరుద్ధంగా ఉంది.. సినిమాని ఆపాలి అని మీడియా వారు అడిగగా మీడియా ప్రతినిధులతో ఈయన మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినటువంటి వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ముందుగా మీరు ఈ సినిమా చూడండి ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతారంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago