Movie News

బికినిలో దర్శనమిచ్చిన రమ్యకృష్ణ..ఈ వయసులో కూడానా..??

సీనియర్ హీరోయిన్, దర్శకుడు కృష్ణవంశీ భార్య రమ్య కృష్ణ గురించి తెలియని వారుండరు.. ఆవిడ ఈమధ్య చేసిన బాహుబలి సినిమా లో వచ్చిన పేరు మామూలుదికాదు. శివగామిగా దేశం మొత్తం తనపేరు వినపడేలా చేసుకుంది రమ్య కృష్ణ.. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర తర్వాత బాహుబలి లో శివగామి పాత్ర ఆమెకు అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. తొలుత హీరోయిన్ గ చేసిన రమ్య కృష్ణ ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ లు చేస్తూ అప్పటి తరం నటీమణులకు ఆదర్శంగా నిలిచింది.

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రమ్య కృష్ణ ప్రస్తుతం వరుస తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.. ప్రస్తుతం పూరీజగన్నాధ్ దర్శకత్వంలోని లైగర్ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర లో నటిస్తుంది.. విజయ్ దేవరకొండ హీరో కాగా అనన్య పాండే ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. ఇకపోతే రమ్యకృష్ణ వెండితెరకు పరిచయమై మూడు దశాబ్దాలు దాటిపోతుంది. ఇప్పటికీ వన్నె తరగని అందంతో ఆమె మెరిసిపోతున్నారు.

90లలోనే బికినీ వేసిన ఘనత ఆమె సొంతం. అల్లుడా మజాకాతో పాటు మరికొన్ని చిత్రాలలో ఆమె బికినీలో కనిపించి సెగలు రేపారు.కాగా 50ఏళ్ల ప్రాయంలో ఉన్న రమ్యకృష్ణ బికినీలో ఫోటోకు పోజిచ్చారు. తన నివాసంలో గల స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న ఫోటో రమ్యకృష్ణ పంచుకున్నారు.అయితే బికినీ ధరించినా కానీ.. ఆమె పేస్ వరకు మాత్రమే కవర్ అయ్యేలా క్లోజ్ అప్ షాట్ తీయడంతో.. ఆమె ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు.

 

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago