Ramya Krishna: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సినిమాలో ఒక్కో విధమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఒక సినిమాలో ఒక నటుడికి చెల్లెలుగా నటిస్తే మరొక సినిమాలో భార్యగా నటించాల్సి ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది భార్యాభర్తలుగా అన్నా చెల్లెలుగా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ మాత్రం ఒక నటుడితో చెల్లిగా భార్యగా కూతురిగా నటించి మెప్పించారు.
ఈమె ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలు సరసన నటించే సందడి చేశారు. అయితే ఇండస్ట్రీలో ఈమె ఒక నటుడికి కూతురిగా చెల్లిగా భార్యగా కూడా నటించారు. ఇలా అన్ని రకాలుగా ఆ నటుడితో రమ్యకృష్ణ నటించిన సందడి చేశారు. మరి రమ్యకృష్ణ నటించిన ఆ హీరో ఎవరు? ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే?
రమ్యకృష్ణ నటుడు నాజర్ తో కలిసి వివిధ సినిమాలలో ఒక్కో పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. విలన్ పాత్రలలో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటుడు నాజర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణకు భర్త పాత్రలో నటించారు. ఇందులో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించగా నాజర్ బిజ్జల దేవుడి పాత్రలో నటించారు.
రజనీకాంత్ సౌందర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ విలన్ పాత్రలో నటించారు. నీలాంబరి పాత ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రమ్యకృష్ణ ఈ సినిమాలో నాజర్ కి చెల్లెలు పాత్రలో నటించారు. ఇలా విలన్ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించిందని చెప్పాలి. ఇక తమిళంలో వంత రాజవతాన్ వరవెన్ సినిమాలో రమ్యకృష్ణ నాజర్ కూతురి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మంచి విజయం అయింది. ఈ సినిమాకి రీమేక్ చిత్రంగా తెలుగులో అత్తారింటికి దారేది సినిమా వచ్చింది. ఈ సినిమాలో నదియా రమ్యకృష్ణ పాత్రలో నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…