Ranbir Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇద్దరు కూడా ఈ ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ కూడా జన్మించింది. ఇకపోతే తాజాగా రణబీర్ నటించిన షంషేరా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూలై 22వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇలా ఈ సినిమా డిజాస్టర్ అనంతరం ఈయన నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలై మంచి ఫలితాలను అందుకుంది. ఇకపోతే రణబీర్ నటించిన షంషేరా సినిమా డిజాస్టర్ కావడానికి గల కారణాలను రణబీర్ తెలియచేశారు.
దుబాయ్ లో ఓ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి రణబీర్ షంషేరా సినిమా గురించి చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం తన గడ్డం అని తాను భావిస్తున్నట్లు ఈయన తెలిపారు. తన గడ్డమే ఈ సినిమాకు చేదు ఫలితాన్ని అందించిందని ఈయన వెల్లడించారు.
ఈ సినిమాలో తాను కృత్రిమ గడ్డం పెట్టుకోవడం వల్ల ఎండలో ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు అది పూర్తిగా నా చర్మానికి అతుక్కుపోయినట్టు కనిపించింది. ఇలా నా గడ్డం మైనస్ కావడంతోనే సినిమా ఫ్లాప్ అయిందని తాను భావిస్తున్నానని ఈ సందర్భంగా రణబీర్ కపూర్
షంషేరా సినిమా ఫ్లాప్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…