బుల్లితెరపై ఇప్పుడు టాలెంటెడ్ యాంకర్ లకు కొదువలేదు. ఒకప్పుడు యాంకర్ ఒక్క సుమవైపే చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అషన్స్ పెరిగిపోయాయి.. వాక్చాతుర్యంతో పాటు గ్లామర్ చూపించే యాంకర్స్ అందుబాటులో ఉండడంతో బుల్లితెర కలర్ఫుల్ గా కనపడుతుంది.. ఇప్పటి యాంకర్ లు యాంకర్ అన్న పదానికి అర్థం మార్చేస్తున్నారు. పొట్టి పొట్టి బట్టలతో , కనిపించి కనపడని అందాలతో బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆనందింప చేస్తున్నారు. ఒకప్పుడు అందాల ప్రదర్శన అంటే వెండితెరనే.. కానీ ఇప్పుడు టీవీ పెడితే యాంకర్ ల అందచందాలు ఎంచక్కా వీక్షించవచ్చు..
అదేంటో కానీ ఫామిలీ వీక్షకులు కూడా ఈ తరహా షో కి అలవాటు పడిపోయారు.. టాలీవుడ్ లో అనసూయ, రష్మీ, వర్షిణి ఇలా చాలామంది యాంకర్స్ లైం లైట్ లోకి వచ్చేసి బుల్లితెర అర్థాన్నే మార్చేస్తున్నారు. ఏదైనా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమే కాబట్టి వారేం చేసినా అంతా నడుస్తుంది.. ఇక వెండితెరపై మెరిసి ఆ తర్వాత బుల్లితెరపై దూసుకుపోతున్న రష్మీ ప్రస్తుతం పలు షో లతో ఫుల్ బిజీ గా ఉన్నారు.
గుంటూరు టాకీస్ లో తన అందాల పవర్ తో అందరిని తనవైపు తిప్పుకుంది.. తాజాగా `మహిళా దినోత్సవం`పై యాంకర్ రష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళని మగాడు ఇంకా కించపరుస్తూనే ఉన్నాడని, ప్రతి రోజు ఇతరులతో పడుకునేదానిలా ట్రీట్ చేస్తున్నాడు. మహిళలకు గౌరవం లేని ఈ రోజు నాకొద్దు` అంటోంది రష్మీ. ఈమేరకు ఆమె మహిళా దినోత్సవంపై సంచలన కామెంట్స్ చేశారు. ఓ వీడియోని పంచుకుని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…