Featured

Rashmi Gowtham : సుధీర్ తో లవ్ మ్యారేజ్… త్వరలోనే సుధీర్ మళ్ళీ : రష్మీ గౌతమ్

Rashmi Gowtham : సుధీర్, రష్మీ… వీళ్ళ కెమిస్ట్రీ ముందు మరే జంట ప్రేక్షకులకు కనిపించరు. బుల్లితెర అభిమానులు ఎప్పుడు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్న ఆ జంట ఎవరో కాదు సుధీర్, రష్మీ. జబర్దస్త్ మొదలయ్యాక యాంకర్ గా పనిచేస్తున్న రష్మీ కి కమెడియన్ గా అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ కి మధ్య జబర్దస్త్ టీం లవ్ ట్రాక్ ను క్రియేట చేసారు. ఆన్ స్క్రీన్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వారి జంటను చూసిన ప్రేక్షకులు వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో పెళ్లి చెసుకుంటే బాగుంటుందని అనిపించేలా వల్ల కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయింది. ఒకరకంగా వాళ్లిద్దరూ ఏ ప్రోగ్రామ్ లో ఉంటారో ఆ ప్రోగ్రామ్ రేటింగ్స్ బాగా పెరిగేవి. అంతగా ఆకట్టుకున్న ఈ జంట మధ్య నిజంగా ఎమన్నా ఉందో లేక కేవలం షో కోసం ఈ బిల్డ్ అప్ అంతేనా అనే విషయం మీద చాలా మంది సందేహలకు క్లారోటీ ఇచ్చింది రష్మీ.

సుధీర్ తో లవ్, మ్యారేజ్…

రీసెంట్ గా సుధీర్ ఈటీవీ షోస్ నుండి బయటకు వచ్చేసాడు. అయితే రష్మీ మాత్రం ఈటీవీ లో అటు జబర్దస్త్, ఇటు శ్రీ దేవి కంపెనీ అంటూ అన్ని షోలనూ చేస్తోంది. బయటి ఆఫర్స్ వస్తోన్నా మల్లెమాల సంస్థ అంటే ఇష్టమంటూ చెబుతున్న రష్మీ సుధీర్ తో నిజంగా లవ్ లో ఉందా, పెళ్లి ఎపుడు చేసుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సుధీర్ తో తన రిలేషన్ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుండీ ఉందని ఆన్ స్క్రీన్ అలా చూపించినా ఆఫ్ స్క్రీన్ మాత్రం మంచి ఫ్రెండ్స్ అంటూ చెల్పింది.

మా మధ్య ఏ బంధం లేదు అని నేను చెప్పలేను షో లో చూపించేది రేటింగ్స్ కోసమే అయినా మా ఎమోషన్స్ అందులో కొంత నిజముంటుంది. దాదాపు పదేళ్ళ పైబడి మేము కలిసి పని చేస్తున్నాము అలాంటప్పుడు మా మధ్య ఇలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా ఎలా ఉంటుంది అంటూ చెప్పింది. ఇక భవిష్యత్ లో సుధీర్ మళ్ళీ జబర్దస్త్ కి వస్తాడా అనే విషయంలో గురించి మాట్లాడుతూ నాకు తెలిసినా నేను చెప్పకూడదు, అది తన వ్యక్తిగత విషయం అంటూ చెప్పింది. ఇక మల్లెమాల సంస్థ అంటే చాలా ఇష్టం అంటున్న రష్మీ వేరే ఛానెల్స్ నుండి ఆఫర్స్ వచ్చినా మల్లెమాల ను వదలలేక ఇక్కడే ఉన్నాను అంటూ చెప్పింది.

Bhargavi

Recent Posts

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

1 hour ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

2 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

2 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

4 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

4 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

4 hours ago