Movie News

Rashmi: హీరోయిన్ కి తీసిపోని అందం.. అయినా ఇండస్ట్రీలో సక్సెస్ కానీ యాంకర్ రష్మీ.. కారణమేంటో తెలుసా?

Rashmi : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆకట్టుకునే అందం ఎంతో నటన నైపుణ్యం ఉన్నటువంటి ఈమె బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించిన రష్మీ సినిమా ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన రష్మీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఇలా బుల్లితెరపై సక్సెస్ అయిన విధంగా వెండితెరపై ఈమె సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఇక బుల్లితెరపై కూడా సుధీర్ కొనసాగుతున్న సమయంలో రష్మి హవా కొనసాగింది.

ఎప్పుడైతే సుధీర్ బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారో ఆ క్షణం నుంచి రష్మికి కూడా క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూనే వెండితెరపై కూడా రష్మీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈమె ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోవడానికి కారణం రష్మీనే అని తెలుస్తోంది.

Rashmi బోల్డ్ సన్నివేశాలలో చేయడమే తప్పా…


రష్మీ డబ్బు కోసం కెరియర్ మొదట్లోనే బోల్డ్ సన్నివేశాలను ఎంపిక చేసుకున్నారు. ఇదే తాను చేసిన పెద్ద తప్పు అని తెలుస్తుంది.ఇలా కెరియర్ మొదట్లోనే బోల్డ్ సన్నివేశాలలో నటించడం వల్ల ఈమెను ప్రేక్షకులు అదే తరహా పాత్రలలో చూడటానికి ఇష్టపడుతున్నారు తప్ప హీరోయిన్ గా చూడటానికి ఇష్టపడలేదని అందుకే ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago