Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ మొదట్లో ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.దీంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పటికి ఈమె పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈమె ఎవరైనా మూగజీవాలను కనుక హింసిస్తే వారికి తనదైన స్టైల్ లో సమాధానాలు చెబుతూ ఉంటారు.
ఇకపోతే తన వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలను కూడా రష్మీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇక నేటితో ఈ ఏడాది పూర్తి కావడంతో రష్మీ తన స్నేహితులతో కలిసి ఇయర్ ఎండ్ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది.ఈమె మరొక యాంకర్ దీపికా పిల్లి అలాగే మరొక అమ్మాయితో కలిసి ఈ పార్టీ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మందు బాటిల్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇదే లాస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈమె ఇయర్ ఎండ్ పార్టీలో తన స్నేహితులతో కలిసి బాగా చిల్ అవుతున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…