Rashmika: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం అక్టోబర్ 10వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాల్లో కూడా ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు అనే విషయంపై ఇన్ని రోజులు ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాలో రష్మిక నటించబోతున్నారని సమాచారం ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు రాలేదు. ఇక ఎన్టీఆర్ తో సినిమా ఇక ఈ సినిమాలో రష్మిక నటించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు రాలేదు. ఇప్పటికే రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ఈమైతే మరింత క్రేజ్ ఉంటుందన్న నేపథ్యంలో మేకర్స్ ఈమెను సెలెక్ట్ చేశారు.
డీ గ్లామర్ పాత్ర..
ఇక ఇదే విషయం గురించి రష్మికతో డైరెక్టర్ ప్రశాంత్ సంప్రదింపులు చేయగా ఈమె డైరెక్టర్ కు ఒక కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే తన సినిమా చేస్తానని చెప్పారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన తనని గ్లామర్ గా చూపించాలి కానీ డీ గ్లామర్ గా చూపించడానికి వీలులేదనే కండిషన్ పెట్టారట ఇప్పటికే పుష్ప సినిమాలో డి గ్లామర్ పాత్రలో నటించిన ఈమె మరోసారి అలాంటి పాత్ర చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…