Categories: FeaturedMovie News

Rashmika: రష్మిక సినిమాలపై బ్యాన్ విధించిన కన్నడ చిత్ర పరిశ్రమ.. ఇదే కారణమా?

Rashmika: నటి రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో బిజీగా గడుపుతున్న ఈమెకు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి చేదు అనుభవం ఎదురయింది.తాజా సమాచారం ప్రకారం కన్నడ చిత్ర పరిశ్రమ రష్మిక సినిమాలపై బ్యాన్ విధించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రష్మికపై కన్నడ చిత్ర పరిశ్రమ ఇలా బ్యాన్ విధించడానికి గల కారణం ఆమె కన్నడ చిత్ర పరిశ్రమ పట్ల కన్నడ సినిమాల పై వ్యవహరించిన శైలే కారణమని తెలుస్తుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తనకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు.

మొదట నేను ఫ్రెష్‌ ఫేస్‌ అనే కాంపిటీషన్‌లో పాల్గొన్నాను.అందులో నేను జాతీయస్థాయిలో విజేతగా నిలవడంతో నా ఫోటో చూసి ఆ ప్రొడక్షన్ హౌస్ అవకాశం ఇచ్చిందని ప్రొడక్షన్ పేరు చెప్పకుండా తన చేతులతో వింత సైగలు చేశారు.ఇలా తనకు లైఫ్ ఇచ్చిన ప్రొడక్షన్ పేరు చెప్పకుండా ఇలా వింత సైగలు చేయడంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Rashmika ప్రొడక్షన్ హౌస్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన రష్మిక…

ఈమెకు మొదటిసారిగా రక్షిత్ శెట్టి హీరోయిన్ గా తన సొంత ప్రొడక్షన్ పరమవాహ్‌ స్డూడియోస్‌ లో నటించే అవకాశం కల్పించారు. ఇలా తనకు అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా అవమానించారంటూ కన్నడ చిత్ర పరిశ్రమ తన సినిమాలను కన్నడ భాషలో విడుదల చేయకుండా బ్యాన్ విధించిందని సమాచారం. తనపై వేటు వేయడంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయే సినిమాలకు భారీ దెబ్బ పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలపై రష్మిక స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago