Raviteja: సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రవితేజ కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే చిన్న చిన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రవితేజ గురించి రాంగోపాల్ వర్మ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రాంగోపాల్ వర్మ ఒకప్పుడు ఎలాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారో మనకు తెలిసిందే.
శివ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ తన తదుపరి సినిమాకు ప్రిపేర్ అవుతున్నారట అయితే ఎప్పుడు కూడా కొత్త వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ క్రమంలోనే శివ సినిమా తర్వాత సినిమాకి కూడా కొత్త వాళ్లను తీసుకుంటున్నారని తెలిసిన రవితేజ ఆడిషన్స్ కోసం ఫోటోలను తీసుకొని వచ్చారట. అందరూ కూడా ఆల్బమ్ నిండా వివిధ ఫోటోలను తీసుకొని ఆడిషన్స్ కి రాగా ఈయన మాత్రం తన ఫోటోలను న్యూస్ పేపర్లో చుట్టి రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ తో డైరెక్ట్ గా ఆయనకే పంపించారట.
ఇలా న్యూస్ పేపర్లో ఫోటోలు చుట్టి తనకు పంపించడంతో ఏంటిదని అడగగా రవితేజ ఒకటే మాట మాట్లాడారు మీకు ఆల్బమ్ లో ఫోటోలు తీసుకురావాలంటే నాకు 2000 ఖర్చు అవుతాయి. అనవసరంగా ఈ ఖర్చు ఎందుకు 2000 ఉంటే నేను రెండు నెలల పాటు రూమ్ ఫుడ్ ఖర్చులు కలిసి వస్తాయని చెప్పారట.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మంచు లక్ష్మి కూడా రవితేజను ప్రశ్నిస్తూ మీరు ఏరు దాటక తెప్ప తగలేసే రకం అటకదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు నేను మీరు చెప్తే ఈ మాట విన్నాను కానీ ఎక్కడ వినలేదని తెలిపారు. నేను అవసరం తీరిపోయాక ఎవరిని వదిలేసే రకం కాదు ఇప్పటికీ నేను శీను వైట్ల పూరి జగన్నాథ్ రాజమౌళితో చాలా క్లోజ్ గా ఉన్నారని ఎక్కడికి వెళ్ళినా మేము కలుస్తామని తెలిపారు. ఇక పూరితో అయితే పబ్ కి కూడా వెళ్తానని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రవితేజ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…