చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల అధిక శరీర బరువును పెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గించడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడం కోసం వారి ఆహారంలో కఠిన నియమాలను తీసుకుంటూ ఉంటారు. అయితే శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఎలాంటి కఠినమైన ఆహార నియమాలను పాటించకుండా కేవలం శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల అధిక శరీర బరువును పెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గించడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడం కోసం వారి ఆహారంలో కఠిన నియమాలను తీసుకుంటూ ఉంటారు. అయితే శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఎలాంటి కఠినమైన ఆహార నియమాలను పాటించకుండా కేవలం శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
శరీర బరువు తగ్గాలని భావించేవారికి క్యాబేజ్ సూప్ ఒక అద్భుత ఔషధం. ప్రతిరోజు రాత్రి ఈ సూప్ తాగటం వల్ల తొందరగా శరీరంలో క్యాలరీలను తగ్గించుకొని శరీర బరువును తగ్గవచ్చు. క్యాబేజీలో అధికశాతం పోషక విలువలు మనకు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్లు, సోడియం, పొటాషియం, క్యాల్షియం,నియాసిన్, రిబోఫ్లేవిన్, థియామిన్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని పోషకాలు కలిగినటువంటి ఈ క్యాబేజీని కూర కన్నా, సూప్ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ సూప్ తయారు చేయడానికి ఒక ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, పచ్చిమిర్చి, నల్ల మిరియాలు, ఉప్పు, క్యాబేజీ తురుముకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద అ అ గోళంలో నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, నల్ల మిరియాలను వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత క్యాబేజీ తురుము వేసి ఒక నాలుగు ఐదు కప్పుల నీటిని వేసి బాగా మరిగించాలి. ఈ మరిగిన నీటిని వడపోసి అందులోకి కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ క్యాబేజ్ సూప్ తాగటం వల్ల శరీరంలోని అధిక కేలరీలు, మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ పెరిగి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది.ఈ విధంగా బరువు తగ్గాలని భావించే వారు వారి డైట్ లో భాగంగా క్యాబేజీ చేర్చడం వల్ల తొందరగా బరువు నియంత్రించుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…