మొదట ఈ బిగ్ బాస్ రియాల్టీ షో అనేది హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అనంతరం దక్షిణాదిన అడుగు పెట్టింది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ లోకి అడుగు పెడుతోంది. కరోనా నేపథ్యంలో ఈ షో కొంచెం లేట్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడింది.
బీగ్ బాస్ – 5 సీజన్ ప్రారంభించే ముహూర్తం అఫీషియల్ గా స్టార్ మా ప్రకటించింది. ఇప్పటికే .. నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసింది. ఈ షో సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ -5 ప్రారంభం కానున్నదని ట్వీట్ చేసారు. ఇదిలా ఉండగా.. ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అష్రఫ్ ఘనీ పరారవ్వడంతో అక్కడ వారి అరాచకాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
బిగ్ బాస్ షోకు.. ఆఫ్ఠనిస్తాన్‌కు సంబంధం ఉందట. అదేంటంటే.. బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున అప్పట్లో విడుదలైన ఖుదా గవా సినిమాలో రెండో హీరోగా నటించారు. అయితే ఈ సినిమా మొత్తం అఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించారు. దీనిలో అమితాబ్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో నాగార్జున రజా మీర్జా పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
తర్వాత నాగార్జున నటించిన గగనం సినిమా కూడా అఫ్ఘనిస్తాన్ .. నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా నాగార్జున నటించిన సినిమాలు ఈ రెండు.. మరి కొన్ని హిందీ సినిమాలో కూడా అఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కయి. అందుకే బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు.. నాగార్జున నటించిన సినిమాల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన సన్నివేశాలకు సంబంధించి సీన్ లను ఇలా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…