Featured

మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే ఆ సమస్య తప్పదు!

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం కొత్త మాల్వేర్ ఒకటి వెలుగులోకి వచ్చింది.. 8 ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఇది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మాల్వేర్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే దక్షిణాసియా, అరేబియన్ దేశాలలోని యూజర్లు లక్ష్యంగా ఈ మాల్వేర్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

దక్షిణ ఆసియా అరేబియా దేశాలలోని యూజర్లు ఈ మాల్వేర్ పని చేస్తున్నట్లు మెకేఫ్ మొబైల్ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఎనిమిది ఆండ్రాయిడ్ యాప్స్ కి ఏకంగా ఏడు లక్షలకి పైగా డౌన్ లోడ్ ఉన్నాయి.ఫోటో ఎడిటర్స్, వాల్ పేపర్స్, పజిల్స్, కీ బోర్డు స్కిన్స్, కెమెరా సంబంధిత యాప్స్ వంటి వాటిల్లో మాల్వేర్ ఉన్నట్లు మెకేఫ్ తెలిపింది.

ఈ మాల్వేర్ ఎస్ఎంఎస్‌ మెసేజ్ నోటిఫికేషన్లను యూజర్లకు వెళ్లకుండా హైజాక్ చేస్తుంది. దీని ద్వారా అనధికారిక కొనుగోళ్లను నిర్వహిస్తుంది. మొదటిగా ఈ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ తొలుత ఎంట్రీ అవుతాయి.తర్వాత అప్‌డేట్స్ ద్వారా మాలిసియస్ కోడ్‌ను ప్రవేశపెడుతున్నారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ 8 యాప్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

  • com.studio.keypaper2021
  • com.pip.editor.digital camera
  • org.my.favorites.up.keypaper
  • com.tremendous.coloration.hairdryer
  • com.ce1ab3.app.picture.editor
  • com.hit.digital camera.pip
  • com.daynight.keyboard.wallpaper
  • Com.tremendous.star.ringtones
    పై తెలిపిన ఈ 8 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏపీలో భారీ వర్షాలా? బంగాళాఖాతం నుంచి వరుస అల్పపీడనాలు!ఈ జిల్లాలకు అలర్ట్ జారీ..!

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో…

2 minutes ago

శంఖం పువ్వులే కాదు… కాయలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…

7 minutes ago

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

12 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

13 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

14 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

15 hours ago