Renu Desai: రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పవన్ అభిమానుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తనని కించపరిచే విధంగా అలాగే బాధపెట్టే విధంగా నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో ఈమె పవన్ కళ్యాణ్ అభిమానులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
ఇటీవల ఈమె తన గురించి వచ్చే నెగటివ్ కామెంట్లకు రిప్లై ఇచ్చే ఓపిక లేదని అందుకే నేను తన కామెంట్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేస్తున్నానంటే పోస్ట్ చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో కలిసి అకిరా ఆధ్యా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో సంచలనగా మారిన సంగతి తెలిసిందే.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది మీమ్ పేజ్ క్రియేటర్స్ ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్ చేశారు. రేణు దేశాయ్ ఈ ఫోటోని క్రాప్ చేసి షేర్ చేస్తుంది అంటూ పోస్టులు చేయడంతో ఆ పోస్టుపై ఆధ్యా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ విషయంపై రేణు దేశాయ్ స్పందిస్తూ ఇలా కొంతమంది చేసిన పోస్టుల కారణంగా నా కూతురు చాలా కన్నీళ్లు పెట్టుకుంది.
తల్లిగా శపిస్తున్నా..
ఇలాంటి పోస్టులు పెట్టే వారికి ఇంట్లో అమ్మ అక్క చెల్లెలు ఉండరా అంటూ ప్రశ్నించింది. ఈరోజు నా కూతురు ఎంత బాధపడిందో ఆమె ఏడుపు మీకు ఖచ్చితంగా తగులుతుంది కర్మ అనేది ఉంటుంది ఒక తల్లిగా నేను మిమ్మల్ని శపిస్తున్నాను అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పెట్టాలా వద్దా అని నేను వందసార్లు ఆలోచించాను. కానీ నా కూతురు బాధ చూసి పెట్టాల్సి వచ్చిందంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…