RGV fan girl Siri : రామ్ గోపాల్ వర్మ అనగానే తేడా మనిషి అనేవాళ్ళు ఉన్నారు, బతికితే ఆర్జివి లాగా బతకాలి అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఫ్రీడమ్ వచ్చిన వ్యక్తి కేవలం ఆర్జివి మాత్రమే అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తారు. నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్టు ఉంటా అనేది ఆర్జివి తీరు అయితే ఒక అమ్మాయి ఆర్జివి నే ఇబ్బందిపడేలాంటి ప్రశ్నలు అడిగి వైరల్ అయింది. ఒక హగ్ అంటూ ఆర్జివి వీరాభిమాని అంటూ ఓవర్ నైట్ స్టార్ అయిన ఆ అమ్మాయి సిరి స్టాంజి. వర్మ డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో అభిమానిగా వర్మతో మాట్లాడిన అమ్మాయి హగ్ చేసుకోవాలని ఉంది అంటూ అడగటంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఇంకేముంది ఆమె పలు ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తొక్కలో సొసైటీ… ఇండియా మొత్తంలో మంచోడు ఆర్జివి మాత్రమే…
సిరి సినిమా ఇండస్ట్రీలో అవకాశల కోసం వచ్చినా పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఆర్జివి తో ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. హగ్ చేసుకోవాలని ఉంది అంటూ హగ్ చేసుకుని వారం స్నానం చేయను అంటూ ఆమె చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఏకంగా ఆర్జివి తో ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆర్జివి ఇంటర్వ్యూలో తనను ఇబ్బందికర ప్రశ్నలను చాలా ఈజీగా అడిగిన సిరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను వైరల్ అవడం కోసం ఆర్జివి తో అలా మాట్లాడలేదని తాను వర్మకు నిజంగానే పెద్ద ఫ్యాన్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక బోల్డ్ ప్రశ్నలు వేయడం గురించి మాట్లాడుతూ సొసైటీ ఎలా అనుకున్నా పట్టించుకోను, సొసైటీ మనల్ని తప్పుగా చూస్తున్నపుడు నేను సొసైటీ ని పట్టించుకోను, తొక్కలో సొసైటీ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. బతికితే వర్మ లా బతకాలి, చాలా మంచోడు అంటూ తెగ పొగిడేసింది. ఇక వర్మ సిరి తొడలను చాలా బాగున్నాయని చెప్పడం, శ్రీదేవి తో పోల్చడం గురించి సిరి నేను చాలా హ్యాపీ నన్ను శ్రీదేవి తో పోల్చినందుకు నా తొడలకు కంప్లిమెంట్ ఇచ్చినందుకు పాజిటివ్ గానే తీసుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ ఆఫర్ కోసంలో సినిమా అవకాశాల కోసం వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేయలేదంటూ చెప్పింది సిరి.
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…
ఇటీవలి కాలంలో “2026లో ప్రపంచ యుద్ధం జరుగుతుందా?” అనే చర్చలు సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పురాణాల్లోని కొన్ని…
పూజా గదిలో నీళ్లు ఉంచే ఆచారం వెనుక అసలు కారణం ఏమిటి? చాలా మంది ఇళ్లలో ఇది సాధారణంగా కనిపించే…
జన్మతేదీల ఆధారంగా వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి గురించి అంచనాలు చెప్పే సంఖ్యాశాస్త్రంపై ఆసక్తి పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని…
వయస్సు పెరగడం సహజ ప్రక్రియే. అయితే సరైన జీవనశైలిని పాటిస్తే వృద్ధాప్య ప్రభావాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు…