Political News

RGV: చంద్రబాబుపై నా ఒపీనియన్ ఎప్పటికీ మారదు.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

RGV: రాంగోపాల్ వర్మ ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి చేసిన పోస్టులపై ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై కేసులో నమోదు కావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేస్తున్నారు. వర్మపై రెండు జిల్లాలలో కేసు నమోదు కావడంతో పోలీసులు ఈయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

వర్మ పై కేసు నమోదు కావడంతో ఈయన పరారీలో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్న తరుణంలో ఈయన మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వరుస పోస్టులు చేస్తున్నారు. నేను పారిపోయానని ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళలేదు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఇకపోతే నేను గత సంవత్సరం క్రితం పెట్టిన పోస్ట్ కి ఇప్పుడు ఆ తొమ్మిది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే ఇప్పుడు కేసులు పెట్టారు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే దేశానికి సగం మంది జైలులోనే ఉంటారని ఈయన కామెంట్లు చేశారు.

కేవలం మీడియా ఫోన్ కాల్స్ భరించలేక తాను ఫోన్ ఆఫ్ చేసుకున్నానని వర్మ తెలిపారు.చట్టాన్ని గౌరవిస్తా. కానీ నా హక్కులు నాకున్నాయని ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా ఈయన పలు విషయాలు తెలిపారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పటినుంచి నాకు చంద్రబాబుపై సదాభిప్రాయం పోయిందని తెలిపారు .

sr.ntr

RGV: వెన్నుపోటు..

ఇక చంద్రబాబుపై నాకు ఏర్పడిన అభిప్రాయం ఎప్పటికీ మారదని వర్మ తెలిపాడు. అందుకే వ్యూహం సినిమాలో ఆయన పాత్ర అలా చూపించానని అన్నారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధంగా మార్చుకుని పనిచేస్తున్నారు. ఇలా ఏడాది క్రితం నేను పెట్టిన పోస్ట్ కు ఇప్పుడు మీకు మనోభావాలు దెబ్బ తిన్నాయా అంటూ ఈయన వరుసగా పోలీసులను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు చేస్తున్నారు.

https://x.com/RGVzoomin/status/1862113474534650340?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1862113474534650340%7Ctwgr%5E4232c73d7c4db6894e702ac591912f81ffe8c0b1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fhashtagu-epaper-dh65e12834ddc040839bceb95a2375f9ba%2Frgvchandrabaabupainaopiniyaneppatikimaaraduvarma-newsid-n641194065

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

3 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

4 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

4 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

4 hours ago

బీజీపీ లీడర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. లీగల్ నోటీసుతో..

స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…

1 day ago

A Beautiful Breakup Review : ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ – వీడ్కోలులో మొదలైన ప్రేమ కథ!

రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…

2 days ago