Roja & Shekhar Master : సినిమా హీరోయిన్ గా రోజా దక్షిణాది భాషలలో 300 పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తరువాత తక్కువగా సినిమాల్లో కనిపించి తల్లి పాత్రలతో మెప్పించిన రోజా ఇక బుల్లి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదట్లో అంత క్రేజ్ లేకపోయినా జబర్దస్త్ వల్ల రోజా దశ తిరిగిపోయింది. నిజానికి జబర్దస్త్ మళ్ళీ రోజా కెరీర్ కి మంచి ప్లస్ అయింది. ఇక రాజకీయాల్లోను రోజా తన మార్కు రాజకీయంతో దూసుకుపోతోంది.
బెస్ట్ ఫ్రెండ్స్ గా సాహితి, అన్షు మల్లిక…..
ఇక రోజా జబర్దస్త్ నుండి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డాన్స్ మాస్టర్ శేఖర్ కూడా బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక అప్పుడప్పుడు జబర్దస్త్, ఢీ షోలోని వాళ్లను కలిపి షోలు చేస్తుంటారు మల్లెమాల వాళ్ళు. ఇక అలా రోజా, శేఖర్ మాస్టర్ కలిసి ఎన్నోసార్లు డాన్స్ చేసారు. ఇక శేఖర్ మాస్టర్ చాలా సార్లు రోజా అంటే తనకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. ఇక శేఖర్ మాస్టర్ కూతురు సాహితి యూట్యూబ్ ఛానెల్ ద్వారా డాన్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రోజా కూతురు అన్షు మల్లికా తల్లి లాగానే సేవ కార్యక్రమాలతో సొంత గుర్తింపు తెచ్చుకుంది.
ఇక శేఖర్ మాస్టర్ కుటుంబానికి, రోజా కుటుంబానికి మంచి స్నేహం ఉంది. సాధారణంగా సెలబ్రిటీలు బాగానే ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తుంటారు. అలానే శేఖర్ ఫ్యామిలీ, రోజా ఫ్యామిలీ కూడా మంచి రిలేషన్స్ కొనసాగిస్తున్నారు. దుబాయ్ లో ప్రస్తుతం వాళ్ళ విహార యాత్రను ఎంజాయ్ చేస్తున్నారు ఇరు కుటుంబాలు. తమ పిల్లలు కూడా స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా అన్షు మల్లిక, సాహితీలు కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక అభిమానులు వీళ్ల స్నేహాన్ని చూసి మురిసిపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…