NTR: పాపం ఎన్టీఆర్… ఆ హీరోయిన్ కారణంగా దారుణమైన రూమర్స్!
NTR: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటించిన హీరో హీరోయిన్ ఆ సినిమా హిట్ అయితే వారిద్దరి మధ్య రూమర్స్ రావడం సర్వసాధారణం. ఇలా రెండు మూడు సినిమాలలో అదే జంట కలిసి నటిస్తే వారి గురించి ఎన్నో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇకపోతే నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు.
ఎన్టీఆర్ సీనియర్ హీరోయిన్స్ అయిన భూమిక, శ్రియ, జెనీలియా, సమీరా రెడ్డి, హన్సిక వంటి హీరోయిన్ల నుంచి నేటి తరం హీరోయిన్ సమంత రకుల్ ప్రీత్ సింగ్ శృతిహాసన్ వంటి హీరోయిన్ల వరకు ఎంతో మంది హీరోయిన్స్ నటించారు. అయితే ఎన్టీఆర్ విషయంలో ఎప్పుడూ కూడా హీరోయిన్ తో అతనికి ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎలాంటి వార్తలు రాలేదు.
కానీ ఎన్టీఆర్ విషయంలో కేవలం ఆ హీరోయిన్ కారణంగా ఎన్నో కామెంట్స్ ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్టీఆర్ నటించిన నరసింహుడు సినిమా ద్వారా ఆయన సరసన సమీరా రెడ్డి నటించారు. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సమీపంలోని అయితంపూడి. ఈమె తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండటం వల్ల ఈమె అక్కడే చదువులు పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి వచ్చి అనంతరం హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
ఇలా నరసింహుడు సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో అశోక్ సినిమా తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమాలో సమీరారెడ్డి కోసం ఎన్టీఆర్ దర్శక నిర్మాతలను పట్టుబట్టి ఒప్పించారని,ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ నటి సమీరా రెడ్డికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా ఎన్టీఆర్ ఆ హీరోయిన్ కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు కూడా హిట్ కాకపోవడంతో తిరిగి వీరి కాంబినేషన్ రిపీట్ కాలేదు.
పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…