బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనారనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో వివాదం సృష్టించే కంగనా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు మతి పోగొడుతుంది. ఈ క్రమంలోనే కంగనా నటిస్తున్న టువంటి “ధాకడ్”సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈమె చిత్ర బృందానికి ప్రత్యేక పార్టీ అరేంజ్ చేశారు. ప్రస్తుతం ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ విధంగా సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందానికి పార్టీ ఇచ్చిన ఈమె బ్రాలెట్ టాప్ ధరించి తన ఎద అందాలను ఆరబోసింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పలువురు నెటిజన్లు ఈ ఫోటో పై భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఈ క్రమంలోని ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కంగనా షేర్ చేసిన ఈ ఫోటోను చూసిన హాలీవుడ్ నటుడు ఆమె అందానికి ఫిదా అయ్యాడు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నటువంటి రస్సెల్ఈమె అందానికి ఫిదా అవడమే కాకుండా ఈమెతో కలిసి ఓ సినిమాలో నటించాలని ఆశించిన ఒక అభిమాని ఇచ్చిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు .
ఈ క్రమంలోనే ఈ ట్వీట్ ను రస్సెల్ క్రో రీట్వీట్ చేయడంతో ఇద్దరు నటుల అభిమానులలో ఈ విషయం తీవ్ర కలకలం రేపిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే మరికొందరు వీరిద్దరూ కలిసి సినిమా తీస్తే ఒక అద్భుతమైన జోడి అవుతుందని వీరికి మద్దతుగా నిలబడ్డారు.అయితే ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ హీరో రీట్వీట్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి చర్చనీయాంశం అయింది. ఇక కంగనా తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…