Featured

S.S Thaman: మ..మ.. మహేషా సాంగ్ కాఫీ పై స్పందించిన తమన్… ఏమన్నారంటే?

S.S Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన చేసిన సర్కారీ వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

S.S Thaman: మ..మ.. మహేషా సాంగ్ కాఫీ పై స్పందించిన తమన్… ఏమన్నారంటే?

ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ పాట గురించి తమన్ ప్రస్తావిస్తూ తన కేవలం పల్లవి మాత్రమే చెప్పానని ఈ పాటను అనంతశ్రీరాం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా తమన్ వెల్లడించారు. అయితే ఈ సినిమాలో మ.. మ మహేషా అనే పాటను తమన్ కాపీ కొట్టారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

S.S Thaman: మ..మ.. మహేషా సాంగ్ కాఫీ పై స్పందించిన తమన్… ఏమన్నారంటే?

తమన్ సంగీతంలో ఈ విధంగా కాపీ మార్క్ రావడం ఇది మొదటిసారి కాదు ఈయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కాపీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సినిమా లోని ఈ పాట కాపీ ప్రస్తావన వచ్చింది. ఈ పాట గురించి తమన్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

మాకు ఎక్కడ అనిపించలేదు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా దగ్గర 14 మంది పని చేస్తున్నారని, అలాగే మన దగ్గర ఎన్నో బెస్ట్ యాప్స్ కూడా ఉన్నాయి ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి అయితే ఇలా ఎప్పుడు కాఫీ అనేది రాదని, అయితే అక్కడ అక్కడ సిమిలారిటీ ఉండొచ్చు కానీ నాకైతే ఈ పాట ఈ విషయంలో ఎక్కడ కాఫీ అనిపించలేదని, మాకి కంపోజ్ చేసేటప్పుడు ఏ మాత్రం తెలియలేదు. ప్రజలు చెప్పిన తర్వాత మాకే అర్థమవుతోంది. కంపోజ్ చేసేటప్పుడు ఫ్లోలో వెళ్లిపోయిందని మాకైతే ఎక్కడ కాపీ అనేది అనిపించలేదు అంటూ ఈ సందర్భంగా తమన్ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago