Featured

Sreemukhi: అటు షోలు ఇటు సినిమాలతో రెచ్చిపోతున్న శ్రీముఖి.. అమ్మడి రెమ్యూనరేషన్ తెలిస్తే అవాక్కవ్వల్సిందే..!

Sreemukhi: బుల్లితెరపై ఈటీవీలో యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టి యాంకర్ గా తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకుపోతోంది శ్రీముఖి. ఇక శ్రీముఖి అటు బుల్లి తెర పై యాంకరింగ్ తో కేక పుట్టిస్తూనే మరోవైపు సినిమాల్లోను నటిస్తూ సత్తాచాటుతోంది. ఇక ఈ అమ్మడు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి సత్తా చాటుతోంది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా వచ్చి రన్నర్ అప్ గా మిగిలింది. తన హై ఎనర్జీతో షోలో ఆకట్టుకుంది.

లక్షల్లో శ్రీముఖి రెమ్యూనరేషన్…..

ఇక ఈ అమ్మడు ఈ మధ్యనే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ సంస్థలు ఈ సినిమా ను నిర్మించాయి ఈ మధ్యనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక శ్రీముఖి ఇట్స్ టైం టు పార్టీ అంటూ మరో సినిమాలో నటిస్తోంది. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమా లో శ్రీముఖి పోలీసు పాత్రలో నటిస్తోంది. యువకులను, అమ్మాయిలను యాప్ ద్వారా బ్లాక్ మైలింగ్ చేస్తూ అరాచకాలు అసలు దీని వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని కనుగొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీముఖి నటించింది. ఇక శ్రీ ముఖి తాను చేసే షోలకు 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. ఇక ఈ అమ్మడు ఇపుడు చిరంజీవి నటిస్తున్న తదుపరి చిత్రంలో నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఖుషి సినిమా లోని నడుం సీన్ స్పూఫ్ ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago