Movie News

Sai Pallavi: సినిమాల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సాయి పల్లవి.. అలాంటి సినిమాలలో నటించనంటూ కామెంట్స్!

Sai Pallavi: తెలుగు,తమిళ సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈమె నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదని చెప్పాలి. సాయి పల్లవి వైవిద్యమైన సినిమాలను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమాలలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు లేకపోవడంతో సాయి పల్లవి సినిమాలకు కాస్త మైనస్ అవుతుంది.

ఈ విధంగా సాయి పల్లవి కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ అధికంగా లేడీ ప్రాధాన్యత కలిగిన సినిమాలకు మక్కువ చూపడంతో ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటించడానికి మక్కువ చూపుతున్నారు.

సాయి పల్లవి రెమ్యూనరేషన్ విషయం గురించి ఆలోచించకుండా తనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడానికి ఆశక్తి కనబరుస్తూ తన స్థాయిని తగ్గించుకొని మరి సినిమాలలో నటిస్తున్నారు. ఇలా ఈమె వైవిద్యమైన కథలను ఎంపిక చేసుకోవడం వల్ల తాను పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలను కూడా కోల్పోతున్నారని అభిమానుల అభిప్రాయం.

Sai Pallavi: అవకాశాలు లేకపోతే డాక్టర్ గా స్థిరపడతా…

ఈ విధంగా సాయి పల్లవి తన సినిమాల ఎంపిక విషయంలో పూర్తిగా కథ ప్రాధాన్యత తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తానని గ్లామర్ షో కి ఏ విధమైనటువంటి తావు లేకుండా చూసుకుంటానని తెలిపారు. అయితే ఒకవేళ గ్లామర్ పాత్రలు చేయాల్సి వస్తే తాను ఇండస్ట్రీకి దూరమై తన వైద్య వృత్తిలో స్థిరపడతానని ఈమె చెప్పిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే సాయి పల్లవి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

9 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

9 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

9 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

9 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

9 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

9 hours ago