Movie News

సాయి పల్లవి తన చెల్లిని కూడా దింపుతోందట..?

సాయి పల్లవి క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో మాములుగా లేదు. ఫిదా సినిమా చేసేటప్పుడే ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.. ఇప్పుడు సారంగదరియా పాటతో ఓ రేంజ్ ఇమేజ్ ని దక్కించుకుంది. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. అందరు అనుకున్నట్లే ఆమె తొలి సినిమా గా ఫిదా చేసింది..

ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి హీరోకుండే మార్కెట్ ను ఏర్పరుచుకుంది. దందుకే ఆమెను పెట్టుకోవడానికి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా ఉన్న సాయి పల్లవి తన చెల్లెలిని కూడా రంగంలోకి దింపుతోంది..సాయి పల్లవికి ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. ఇక సాయి పల్లవికి పూజా కన్నన్ అంటే ఎంతో ఇష్టమట. కాగా తన చెల్లెలు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ కోసం సాయిపల్లవి తెగ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

అయితే స్టంట్ కొరియోగ్రాఫర్ సెల్వ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో పూజా కన్నన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో సముద్రకని, సెల్వ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కింది. విశేషమేంటంటే సాయి పల్లవిల పూజా కన్నన్ కూడా మంచి డాన్సర్. ఏ. ఎల్ విజయ్ కు అసిస్టెంట్ గా పని చేసిన పూజా కన్నన్ ఇప్పుడు ఆయన కథ తోనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి పూజా కన్నన్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

 

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago