Pruthviraj sukumaran: పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఈయన వరదరాజు మన్నార్ పాత్రలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక రాజమౌళితో నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా పృథ్వీరాజ్ రాజమౌళి ఆతిథ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ మామూలుగానే షూటింగ్ లొకేషన్లో కనుక ఉంటే ఆయన అందరి కోసం ప్రత్యేకంగా వారికి ఇష్టమైనటువంటి ఫుడ్ తెప్పిస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒకరోజు తన భార్యతో సంవత్సరాల కూతురు షూటింగ్ లోకేషన్ కి వచ్చారు. ఆ సమయంలో ప్రభాస్ తనతో మాట్లాడుతూ నీకేం ఇష్టమని చెప్పడంతో చిన్నమ్మాయి కావడంతో తనకు ఇష్టమైనటువంటి చెప్పేసింది. షూటింగ్ లొకేషన్లో నా కూతురు చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆరోజు రాత్రికి మా ఇంటికి వచ్చాయని ఆ ఫుడ్ ఐటమ్స్ చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.
పొరపాటున నోరు జారకూడదు…
ఆరోజు వాటన్నింటిని పెట్టించడానికి నేను మరొక రూమ్ కూడా వాడాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన పక్కన ఉంటే మనం డైటింగ్ కూడా మర్చిపోతామని పొరపాటున కూడా ఈయన వద్ద నాకు ఇది ఇష్టం అని నోరు జారకూడదని అలా జారితే ఫుడ్ పెట్టి చంపేస్తారు అంటూ ప్రభాస్ ఆతిథ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…