Movie News

Salman Khan: సిగరెట్లతో కాల్చి హింసించేవాడు.. సల్మాన్ గురించి మాజీ ప్రేయసి షాకింగ్ కామెంట్స్!

Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో రావడం సర్వసాధారణం. అయితే ఈయన ఎక్కువగా తన ప్రేమ బ్రేకప్ గురించి వార్తల్లో నిలిచారు .ఇక సల్మాన్ ఖాన్ చాలామంది హీరోయిన్లతో రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఈయన గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఇకపోతే 90 లలో సల్మాన్ ఖాన్ నటి సోమి అలీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన కొద్ది రోజులకే బ్రేకప్ అంటూ మరోసారి వీరి రిలేషన్ గురించి వార్తలు వినిపించాయి.ఇలా సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ చెప్పుకున్న అనంతరం ఈమె తిరిగి విదేశాలలో స్థిరపడ్డారు.

ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సోమీ అలీ ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరం కావడానికి సల్మాన్ కారణమంటూ పలుసార్లు ఆరోపణలు చేశారు. అయితే తాజాగా మరోసారి సల్మాన్ గురించి ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉన్న ఇప్పుడు తను ఏకంగా సిగరెట్లతో కాల్చి తనని హింసించేవాడు అంటూ అతనిని ఒక లైంగిక ఉన్మాదిగా తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

Salman Khan: కొద్ది క్షణాలలోనే పోస్ట్ డిలీట్ చేసిన నటి…

ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ చేశారు.ఈ విధంగా డిలీట్ చేసినప్పటికీ ఈ పోస్ట్ అప్పటికే చాలామంది స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సల్మాన్ ఖాన్ తనని నిజంగానే హింసించి ఉంటే ఈమె ఇలాంటి పోస్ట్ చేసిన కొంతసేపటికే ఎందుకు డిలీట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago