Movie News

Samajavaragamana: సామజవరగమన హిట్ సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Samajavaragamana: రామ్ అబ్బరాజు డైరెక్షన్లో శ్రీ విష్ణు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సామజ వరగమన. కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.జూన్ 29వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకపోయినా కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో హీరో శ్రీ విష్ణు కి తదుపరిచిన అవకాశాలు వస్తున్నాయి.గత కొంతకాలంగా పెద్దగా సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఎంతో సతమతమవుతున్నటువంటి శ్రీ విష్ణు ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ముందుగా శ్రీ విష్ణుకి రాలేదని తెలుస్తుంది. మరి ఈ సినిమా వదులుకున్నటువంటి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే…

సామజ వరగమన సినిమా కథను ముందుగా డైరెక్టర్ సందీప్ కిషన్ కి చెప్పారట.అయితే సందీప్ కిషన్ ఈ సినిమాకు డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాని వదులుకున్నారు. ఈయన ఆ సమయంలో మైకేల్ సినిమా షూటింగ్ పనులను బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో కారణంగా డేట్స్ కుదరకపోవడంతో సామజ వరగమన సినిమాని వదులుకున్నారు.

Samajavaragamana: హిట్ సినిమాని మిస్ చేసుకున్న సందీప్ కిషన్…


ఈ విధంగ ఈ సినిమాని వదులుకోవడంతో డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ సినిమా కథతో హీరో శ్రీ విష్ణుని కలిశారు. ఇలా సందీప్ కిషన్ కివచ్చిన అవకాశాన్ని వదులుకోవడంతో శ్రీ విష్ణు ఆ అవకాశాన్ని అందుకొని సూపర్ సక్సెస్ అందించారని తెలుస్తోంది. అయితే సందీప్ కిషన్ నిర్మాణంలో వివాహ భోజనంబు అనే సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఓటిటిలో విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago