Categories: FeaturedMovie News

అక్కినేనివారి ఇంట కోల్డ్ వార్ !? అత్త అమలకు కౌంటర్ ఇచ్చిన సమంత అక్కినేని… !!

నాగ చైతన్య, సమంతలు తప్ప అక్కినేని కుటుంబం అంతా కలిసే ఉంటారు.. వీరిద్దరూ మాత్రం వేరే ఇంటిలో ఉంటారు. అయితే వారంలో ఒకరోజు ఆదివారం అందరు కలుస్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంతో వీరు కలవడం కుదరటం లేదు కానీ. వారిని ఒకరోజు మాత్రం ఖచ్చితంగా కలుస్తుంటారు అని అక్కినేని వారు చెబుతున్న మాట. అయితే ఎప్పటి నుంచో అక్కినేని కుటుంబం మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని వార్తలు ఫిలింనగర్ లో వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సమంతలు ఇద్దరు అక్కినేని కుటుంబంతో అంటిముట్టనెట్టే ఉంటారని టాక్. దీనికి ఆజ్యం పోసేలా మొన్న అఖిల్ పుట్టినరోజునాడు చై, సమంతలు అఖిల్ కు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదనేది మరో వాదన.

అయితే ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూ లో అమల మాట్లాడుతూ “మా కోడలుకు వంట రాదు… కొడుకు చైతూ మాత్రం చక్కగా వంట చేసి పెడతాడు…” అంటూ చెప్పుకొచ్చింది. అయినా మా ఇంట్లో నాగార్జున బాగా వంట చేస్తారని… అలాంటపుడు ఇంకొకరు వంట చేయాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. ఇంకా చెప్పాలంటే అక్కినేని కుటుంబంలో ఆడవారు అసలు కిచెన్ వైపు కూడా చూడరు అంటూ సెటైర్స్ వేసింది. దీనితో సమంత అభిమానులు “నువ్వు వంట ఎందుకు నేర్చుకోలేదు..” అని ప్రశ్నిస్తున్నారట. ఈ నేపథ్యంలో అత్తగారి మాటలను సీరియస్ గా తీసుకుందో ఏమో సమంత ఇప్పుడు వంట చేసి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. మష్రూమ్ పాస్తా ను రెడీ చేసి తానూ వంట చేయగలను అనేట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది అక్కినేని వారి కోడలు. చాలా రోజుల తరువాత సోషల్ మొహం చుసిన సమంత వస్తూ వస్తూనే అత్తపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

2 minutes ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

15 minutes ago

అరుణాచలేశ్వర ఆలయంలో చిత్ర పౌర్ణమి సందడి.. అరుణాచల గిరి ప్రదక్షిణకు ఇదే బెస్ట్ టైమ్!

తమిళనాడులోని పవిత్ర క్షేత్రం తిరువణ్ణామలై లో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర ఆలయం చిత్ర పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసేలా మారుతోంది.…

24 minutes ago

పాడె మోసే ప్రతి అడుగు పుణ్యమా? ఈ నమ్మకాల వెనుక అసలు కథ ఇదే!

మానవ జీవితంలో మరణం అనివార్యమైన ఘట్టం. ఈ సందర్భాల్లో మృతదేహాన్ని మోయడం అనేది సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు…

53 minutes ago

పూజ చేస్తున్నా ఫలితం లేదా? పూజలో ఈ చిన్న తప్పులు చేస్తే ఫలితం రాదు.. జాగ్రత్త!

ప్రతిరోజూ భక్తితో పూజలు చేస్తున్నా జీవితంలో ఆశించిన మార్పులు కనిపించకపోవడం చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది. దీని వెనుక కారణాలు…

1 hour ago

స్వీట్ తిన్న 30 నిమిషాల్లో శరీరంలో జరిగేది ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

తీపి పదార్థాలు తిన్న వెంటనే మనకు ఉత్సాహం పెరిగినట్లు అనిపించడం సహజం. చాక్లెట్, స్వీట్లు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంలో…

1 hour ago