ప్రస్తుతం కరోనాతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. ముందుగానే లాక్ డౌన్ విధించినాకూడా మన దేశంలో ఇంకా ఈ మహమ్మారి కట్టడికాకపోవడంతో మరోసారి మే 3 వరకు కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులతో పాటు వ్యాపారాలు అన్ని మూతపడ్డాయి. ప్రజలు ఎవరు ఇళ్ళనుండి బయటకు రావడంలేదు. ఈ కారణంగా పనులు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి సినీ నటులు, సెలెబ్రేటిస్ తమ వంతు సాయం చేస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది నటీనటులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సహాయం అందించారు. కానీ ఇప్పటి వరకు రౌడీ విజయ్ దేవరకొండ ఎటువంటి సాహయం ప్రకటించలేదు. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. అయితే తనవంతుగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తూ, పోలీసులకు తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా కరోనాపై పోరాటానికి కోటి ముప్పై లక్షలు భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఇటువంటి విపత్కర సమయంలో సహాయం అందించాడని రెండు ఛారిటీ సంస్థలకు ఏర్పాటుచేసి తాను అందరికంటే భిన్నం అని మరోసారి చాటి చెప్పాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…