Categories: FeaturedMovie News

Samantha : అక్కినేని కుటుంబంలో ఆమె శాపం వల్లే సమంత జీవితం ఇలా అయ్యిందట..!

Samantha : సమంత, నాగచైతన్య ప్రేమించుకున్నారు, ఆ పై పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక పెళ్లి తరువాత నాలుగేళ్లు సంసారం సజావుగానే సాగినా ఇక ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. పిల్లల విషయంలో అభిప్రాయబేధాలు రావడం వల్లే ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం జరిగినా నిజానిజాలు ఎవరికీ తెలియవు. ఇక సమంత మీద అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ మీద సామ్ ఫ్యాన్స్ ట్రోల్ల్స్ అన్ని మామూలే అయిపోయాయి. ఇక ఇద్దరూ మళ్ళీ వేర్వేరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఓ వైపు రూమర్స్, నిత్యం ఏదోక విషయంతో ఇద్దరూ సోషల్ మీడియాలో నానుతున్నారు.

సామ్ కి ఆమె శాపం తగిలింది…

ఇక అక్కినేని ఆడపిల్ల కాకపోయినా నాగార్జున ముద్దుల మేనకోడలు సుప్రియ సింగల్ ఉమన్ గా ఉంటూ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటూ సినిమా నిర్మాణం లో కూడా అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమన్ గా ఉంది. అయితే ఈమె భర్త మరణం తరువాత ఒంటరిగానే ఉంటోంది. తన పని తాను చేసుకుపోతూ ఉన్న సుప్రియ ఏనాడూ వార్తల్లో నిలవలేదు. కానీ అప్ కమింగ్ హీరో అడవి శేష్ తో ఈమె ఎక్కువగా కనిపించడంతో అడవి శేష్ తో కలిసి కొన్ని సినిమాలకు పని చేయడం వల్ల పరిచయం ఏర్పడి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట అని అందరూ అనుకున్నారు.

ఇవన్నీ ఒకప్పుడు వచ్చిన పుకార్లు అయితే ఆ సమయంలో సమంత అడవి శేష్ కి సుప్రియకి వర్క్ అవుట్ కాదు అంటూ వాళ్ళ మధ్య అడ్డుపుల్ల వేసిందట. దాంతో వారి పెళ్లి మాట కాస్త అటకెక్కిందట. అయితే ఇపుడు సమంత, నాగ చైతన్య తో విడిపోవడం తో నన్ను సింగల్ గా ఉంచిన సమంతకు నా శాపమే తగిలింది అందుకే తను సింగిల్ గా మిగిలిపోయింది అంటూ సుప్రియ తన సన్నిహితులతో వాపోయిందట. అలా సుప్రియ శాపం వల్లే సమంత ఒక్కతైపోయిందంటూ ప్రస్తుతం ఇలా మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago