Featured

Samantha : ఆ విషయంలో సామ్ అపద్ధాలు చెబుతోందా…!

Samantha : సినిమాల్లో తన గ్లామర్, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సమంత అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకుని, ఎంపిక చేసుకుని కథా పరమైన సినిమాలను చేసేది. ఇక వాళ్లిదరి పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. ఇద్దరు విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరిలో ఎవరిది తప్పు అంటూ వర్గాలుగా చీలిపోయి తెగ కామెంట్లు కూడా చేసారు. కానీ అసలు కారణం మాత్రం బయటపెట్టలేదు ఇద్దరు.

కాఫీ విత్ కరణ్ లో విడాకులపై బాంబు పేల్చిన సామ్…

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న సెలబ్రిటీ ఇంటర్వ్యూ షోలో సమంత పాల్గొని సందడి చేసింది. ఇక ఈ షోలో మొదటి సారి సమంత తన విడాకుల గురించి స్పందించింది. విడాకులు సామరస్యంగా జరగలేదని చెప్పింది. ఒకే గదిలో చైతూ ని నన్ను ఉంచితే పదునైన వస్తువులు లేకపోవడం మంచిదని చెప్పింది. ఇక ఊ అంటావా ఉహు అంటావా పాట ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించింది. ఆ పాటలో లిరిక్స్ లాగా మగవాళ్ళు కొంతమంది అలాగే ఉంటారని ఎవరో చెప్పే కంటే నేను చెబితే చాలా మంది వింటారని అందుకే చేసినట్లు షోలో చెప్పింది.

అయితే సమంత మాటలు తేడాగా అనిపించాయి. ఎందుకంటే బన్నీ పుష్ప సక్సెస్ మీట్ లో సమంత ఐటమ్ సాంగ్ చేయడానికి నిరాకరించిన నేను సుకుమార్ ఒప్పించామన్నట్లుగా చెప్పారు. దీంతో ఇపుడు నెటిజన్స్ ఈ విషయాన్ని ఎత్తి చూపి సమంత అపద్ధాలు చెబుతోంది, పాట విషయంలోనే ఇలా అపద్ధాలు చెబుతోంది అంటే ఇక చైతన్య విషయంలో ఎన్ని అపద్ధాలు చెబుతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago