సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం వారి సినీ ప్రస్థానాన్ని కొనసాగించాలి అంటే వారికి శరీర ఫిట్ నెస్ ఎంతో అవసరం. వారి శరీరాకృతిని సక్రమంగా ఉంచుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. జిమ్ కి వెళ్లడం, వ్యాయామం చేయటం, డైట్ ఫాలో కావడం వంటివి రెగ్యులర్ గా చేయడం వల్ల వారి శరీరం ఫిట్ గా ఉండటం వల్ల వారికి అవకాశాలు వస్తుంటాయి.
ఈ నేపథ్యంలోనే మన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన సమంత తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తన శరీరాకృతిలో ఎలాంటి మార్పులు లేకుండా ఒకే విధంగా మనకు కనిపిస్తుంది. సమంత ఫిట్ నెస్ ఎలా మెయింటెన్ చేస్తుంది అన్న అనుమానం కూడా కలిగింది.అయితే సమంత అలా కనిపించడం వెనుక ఎంతో కష్టం కూడుకుంది. ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తరువాత ఏకంగా తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది.
లాక్ డౌన్ కారణంగా సినిమాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ ద్వారా తన అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారు. ఈ మధ్యనే ఆహా యాప్ ద్వారా సామ్ జామ్ అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ప్రస్తుతం తన ఫిట్ నెస్ కి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ఆటో 10 కేజీలు, ఇటు 10 కేజీల బరువును మోస్తూ జిమ్ సూట్ లో ఎంతో కష్టపడుతున్నారు. తన శరీరం ఫిట్ నెస్ కోసం సమంత కష్టపడుతున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సమంత ఫిట్ నెస్ కి కారణం ఇదేనా… అని అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సమంత సూపర్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే సమంత ఈ ఫోటో ప్రస్తుతం తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…