Featured

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

Samantha: నటి సమంత పై ప్రముఖ గురువు సద్గురుజగ్గీ వాసుదేవ్ సెటైర్లు వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు.తాజాగా హైదరాబాదులో జరిగిన సేవ్ సాయిల్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సద్గురు హాజరయ్యారు. ఈ కాలుష్యం నుంచి మట్టిని ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి అవగాహన చేపట్టారు. ఇక ఈ కార్యక్రమానికి సమంత కూడా హాజరయ్యారు.

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

ఈ కార్యక్రమంలో భాగంగా సమంత సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ఇంటర్వ్యూ చేశారు. సమంతను చూసిన వెంటనే ఆయన తనపై పెద్దఎత్తున సెటైర్లు వేస్తూ నవ్వించారు. సమంత ఈ కార్యక్రమానికి చాలా ఆలస్యంగా హాజరయ్యారు.సమంత ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి అని చెబుతూనే నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని తెలిసిన వెంటనే కూడా పసుపు రంగు చీర కట్టుకొని రావడానికి ఆలస్యం అయ్యింది అంటూ ఆయన తన పై సెటైర్ వేశారు.

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

ఈ విధంగా సమంత పై సద్గురు కామెంట్స్ చేయడంతో సమంత బిగ్గరగా నవ్వేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముందు సమంత సద్గురును ఇంటర్వ్యూ చేశారు. సాధారణంగా తాను ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తే ఏ విధమైనటువంటి నోట్స్ లేకుండా వస్తానని,కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చానని తెలిపారు.

మిమ్మల్ని చూస్తే నా పేరు కూడా మర్చిపోతాను…

మిమ్మల్ని చూస్తే ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలియదని, మిమ్మల్ని చూసేసరికి నా పేరును కూడా నేను మర్చిపోతానని అందుకే ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అంటూ సమంత సద్గురుతో సరదాగా ముచ్చటించారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago