Allu Arjun-Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా విజయవంతంగా.. విడుదల అయిన ప్రతీ థియేటర్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీనిలో భాగంగానే డిసెంబర్ 21వ తేదీన తిరుపతిలో ‘పుష్ప’ సక్సెస్ మాసివ్ సక్సెస్ పార్టీని కూడా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.
ఇలా అతడి తదుపురి ప్రాజెక్ట్ పుష్ప పార్ట్ 2. ఇది 2022, ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ లోపు బన్నీ తన కుటుంబసభ్యలుతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక అతడి భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. తన పిల్లలకు సంబంధించిన ఏ వీడియోలు అయినా.. తన ఇన్స్టాలో పోస్టు చేస్తూ.. అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.
అయితే తాజాగా స్నేహ తన ఇన్ట్ గ్రామ్ లో తన ఫొటోలను షేర్ చేసింది. మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరలో స్నేహ ఎంతో అందంగా కనిపించారు. సమంతకు స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ గురించి అందరికీ తెలిసిందే. అతడే స్నేహకు కూడా స్టైలింగ్ చేశాడు. ఇలా ఆమె తన ఫొటోలను తన అకౌంట్లో షేర్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆమెపై ప్రశంసలు కురిపించారు. దీనిలో భాగంగానే స్టార్ హీరోయిన్ సమంత సైతం ‘హాట్..’ అంటూ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక సమంత ఇటీవల పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ పాట నెట్టింట రికార్డులను క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్ లో అన్ని భాషల్లో కలిపి దాదాపు 110ఎం వ్యూస్ దాటి పోయింది. అంతేకాదు పుష్ప సినిమాలో మరో సాంగ్.. రారా స్వామి పాట కూడా య్యూట్యూబ్ లో కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…