Samantha: సినీనటి సమంత సినిమాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం తన ఆరోగ్యం పై పూర్తి దృష్టి పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈమె న్యూయార్క్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.
సమంత అక్కడ జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూయార్క్ పరేడ్ లో పాల్గొనే అవకాశాన్ని అందుకోవడంతో ప్రస్తుతం ఈమె న్యూయార్కులో సందడి చేస్తున్నారు. ఇలా ఉండగా తాజాగా అమెరికా వెళ్లినటువంటి సమంతా పెద్ద ఎత్తున అక్కడ ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. దీంతో ఈమె షేర్ చేసే ఫోటోలు క్షణాలలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా సమంత న్యూయార్క్ వీధులలో నలుపు రంగు చీర ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఇండియన్ సాంప్రదాయం ప్రకారం చీర కట్టినప్పటికీ అది చీరల ఏమాత్రం లేదు పైట మొత్తం పక్కకు జరిపి పెద్ద ఎత్తున ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇలా ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇండియన్స్ మండిపడుతున్నారు.
ఇండియాలో ఎలాగో ఇలాంటి ఫోటోషూట్స్ ద్వారా పరువు తీసావు. ఇప్పుడు అమెరికా వచ్చి ఇండియన్ సాంప్రదాయం ప్రకారం చీరకట్టి మరి ఇలాంటి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అవసరమా అంటూ కొందరు ఈ ఫోటోలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఆరోగ్యం బాగాలేదని సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఇలా క్లీవేజ్ షో చేస్తూ పెద్ద ఎత్తున ఈమె రచ్చ చేయడంతో పలువురు సమంత పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…